Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 8 : బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల పరధి లోని యాడరాం, బీబీపేట, తుజల్పూర్, మల్కాపూర్ గ్రామాల్లో 33kv లైన్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం మద్యాహ్నం 12:00 గంటల నుండి 02:00 గంటల వరకు పై గ్రామాలలో విద్యుత్ సరఫరాలలో అంతరాయం జరుగుతుందని ఒక ప్రకటనలో దోమకొండ ఎ డి ఈ సుదర్శన్ రెడ్డి, తెలియచేయడం జరిగింది దీనికి ప్రజలు సహకరించగలరని విద్యుత్ సిబ్బంది కోరడం జరిగింది.