జనం న్యూస్ సూర్యుడు జనవరి 25 ముమ్మడివరం నానాజీ
ఇటీవల హైదరాబాద్‌లో గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని , బుధవారం రావులపాలెంలోని తన నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సిపి రాష్ట్రకార్యదర్శి శ్రీ వంటెద్దు వెంకన్నాయుడు, కల్వకోలను బాబి, యర్రంశెట్టి ప్రసాద్ , అప్పారి నాగేంద్ర, గొల్లపల్లి బాబి, పరమట మహేష్ తదితరులు పాల్గొన్నారు.


