Listen to this article బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో సర్పంచ్ ఇందిరమ్మ చీరలు రెండవ విడత గా పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎగ్బాలోనిసా మేడం నాయీమ్ పటేల్ మరియు పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు