Listen to this article

జనంన్యూస్. 25 సిరికొండ.

నిజామాబాదు రురల్ సిరికొండకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కే నర్సింగరావును మరియు ఇంచార్జ్ అధికారి రవీందర్ నాయక్ ను. జింగిలోని తండా సర్పంచ్ భూక్య గంగాధర్. ధరవాత్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం కొత్తగా వచ్చిన నర్సింగరావుతో సర్పంచ్ గంగాధర్ పలు విషయాలు చర్చించారు.