Listen to this article

జనం న్యూస్: వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్

పెబ్బేరు జనవరి 26 పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా లో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించడం ‘జరిగింది. స్కూల్ కరస్పాండెంట్ అయిన తోక గోవిందమ్మ గారు గణతంత్ర వేడుకలను ఉద్దేశించి పిల్లలకు రాజ్యాంగ దినోత్సవం యొక్క విలువను తెలియజేయడం జరిగింది అలాగే పిల్లలు క్రమశిక్షణతో మెలగాలని తెలియజేయడం జరిగింది