తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి
ప్రతి భారత పౌరుడు ఈ పండుగను జరుపుకోవాలి
మనదేశంలో ఎంత బిజీ లైఫ్ లో ఉన్న మన మొక్కరోజు దేశానికోసం కేటాయించాలి
ప్రతి పౌరుడు దేశ జెండాకు నమస్కరించడం మన సంస్కారం
విస్డం మోడల్ స్కూల్లో విద్యార్థులకు మంచి విద్యతోపాటు సంస్కారం నేర్పిస్తున్నారు విస్డం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు గురువులు విద్యార్థులకు మంచి విద్యను బోధిస్తున్నారు ,తల్లిదండ్రులు గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం విద్యార్థులకు నేర్పే మొదటి పాఠం మన దేశ జనాభాను ప్రేమిస్తాడు దేశ సాంస్కృతిని సంప్రదాయాలను కాపాడుకుంటూ స్కూల్స్ పిల్లలకు చరిత్ర గురించి తెలియజేస్తున్నారు అలాగే దేశ రాజకీయ లు తెలియజేస్తున్నారు పిల్లలకు టెక్నాలజీలో గాని పిల్లలకు అగ్రస్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులను తోడ్పడాలి వీష్టం మోడల్ స్కూల్లో పిల్లలకు చక్కటి విద్యను అందిస్తున్నారు ఇస్లామిక్ ఉర్దూ మేడం తెలుగు ఇంగ్లీష్ మీడియం హిందీ భాషలో మాట్లాడుతూ పిల్లలకు టెక్నాలజీ రంగంలో దూసుకుపోయేలా ప్రోత్సహిస్తున్నారు విద్యార్థులకు స్పోర్ట్స్ విషయంలో గానీ మంచి గురువునుంటే విద్యార్థులకు మంచి విద్య అందుతుంది జహీరాబాద్ రామ్ నగర్ ఏరియాలో విష్టం మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఈ 77 వ గణతంత్ర వేడుకలు సందర్భంగా కొత్త ఉత్సాహాలతో ముందుకు అడుగు వేస్తున్నారు ఈ కార్యక్రమానికి విష్టం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్స్ ఉపాధ్యాయులు ఈ స్కూల్ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు


