Listen to this article

జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందాపూర్ గ్రామపంచాయతీలో జెండా ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ స్వాతి-శ్రావణ్ కుమార్ దాసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి 1950 జనవరి 26న అమల్లోకి తీసుకువచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటాము తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ నరేందర్, మాజీ ఎంపీటీసీ వావిలాల వేణుగోపాల ప్రసాద్, వార్డు సభ్యులు బయని కావ్య, ఐరబోయిన తిరుపతి, డోకిల్ల లావణ్య, ఆకుతోట సాంబయ్య, మారెళ్ళ సరోజన, కందగట్ల రాము, స్కూల్ టీచర్లు రజిత, పద్మ, సులోచన,నర్ర కుమారస్వామి,బూర పైడి, మారెళ్ళ సదయ్య, బయ్యాని కిరణ్, డోకిల హరికృష్ణ, ఉదరి మహేష్, దుగ్యాల రజినీకాంత్, మాచర్ల రవి, నర్ర రాకేష్, బైరి సంతోష్, రాంప్రసాద్, నాగేల్లి సురేష్, దుగ్యాల రాణి, ముప్పు అనూష తదితరులు పాల్గొన్నారు…..