Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి

77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ ఎమ్మార్వో కు. పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదట ప్రశంసలు అందుకున్న జహీరాబాద్ తాసిల్దార్ పి దశరథ్ చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు
మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ:”గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారికి నమస్కారములు. ఈరోజు పరేడ్ మైదానంలో నా సేవలను గుర్తించి, ప్రశంసాపత్రం అందించినందుకు ధన్యవాదములు.ఈ గుర్తింపు నాలో మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని నింపింది. జహీరాబాద్ తాసిల్దార్ పి దశరథ్ తెలియజేశారు