Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి

77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ ఎమ్మార్వో కు. పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదట ప్రశంసలు అందుకున్న జహీరాబాద్ తాసిల్దార్ పి దశరథ్ చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు
మరొకసారి జిల్లా కలెక్టర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ:”గౌరవనీయులైన సంగారెడ్డి కలెక్టర్ మేడం గారికి నమస్కారములు. ఈరోజు పరేడ్ మైదానంలో నా సేవలను గుర్తించి, ప్రశంసాపత్రం అందించినందుకు ధన్యవాదములు.ఈ గుర్తింపు నాలో మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని నింపింది. జహీరాబాద్ తాసిల్దార్ పి దశరథ్ తెలియజేశారు