జనం న్యూస్ నందలూరు కడప జనవరి 27,
నందలూరు మండలంలోని మంగళవారం జనం క్యాలెండర్ ని మండల తాహసిల్దార్ అమరేశ్వరి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మోహనకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, నందలూరు విలెజ్ రెవిన్యూ ఆఫీసర్ జగదీశ్ మరియు కాకతీయ విలేఖరి డి రామకృష్ణ, జనం విలేకరి జయసింహ, జనం న్యూస్ విలేకరి కిరణ్, హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు డేవిడ్ కళ్యాణ్, ఎల్లో సింగం విలేఖరి మెహర్ ఖాన్, గోదా నాగభూషణం తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు,


