Listen to this article జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల పరిది లొని జగదాంబ తండా కాంగ్రెస్ నాయకుడు. మాలవత్ రావినాయక్ తన పాలక వర్గం తో కలసి సిరికొండ కు నూతనంగా వచ్చిన రెంజ్ FRO నర్సింగారావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పలు విషయాలను చర్చించారు.