జనం న్యూస్ 29 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి డా.ఆంజనేయ గౌడ్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు
మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని *3,6,9,18 వార్డ్ లకు చెందిన కాంగ్రెస్,బీజేపీ నాయకులు,కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు… ఈ సందర్భంగా వారికి ఆంజనేయులు గౌడ్,బాసు హనుమంతు నాయుడు, బిఎస్ కేశవ్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు..బిఆర్ఎస్ పార్టీ లో చేరినా వారు:–ఎండీ.మజీద్,విజయ్ భాస్కర్,వినయ్ కుమార్,రైల్వే విజయ్,వరప్రసాద్ చారి,చంటి, కిషోర్ కుమార్,సురేష్,అఖిలేశ్వర్ రెడ్డి,పరుశురాం,రమేష్ కుమార్,యశ్వంత్,వసీం,వినోద్ కుమార్,ఆఫ్రిత్,తరుణ్,ప్రశాంత్,అనిల్,ఓం ప్రశాంత్,వెంకటేష్,అంజి,మరియు తదితరులు..ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్రాములు,పటేల్ జనార్దన్ రెడ్డి,కోటేష్,ఆతుకూరి రెహమాన్,బీచుపల్లి,యూసఫ్,వెంకటేష్ నాయుడు, కురువ పల్లయ్య,ఎండి.మాజ్,రజిని బాబు,ముజీబ్,రాము,నాగరాజు,రవి,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….


