జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 29 సెల్ 9550978955
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ అధ్యక్షతన ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణ బిజెపి పార్టీ ఆఫీసులో నియామక పత్రాన్ని మేళం మధు బాబు కి అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మేళం మధుబాబు మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకం ఉంచి పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా ఎన్నిక చేసినందుకు ముందుగా రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ పలనాడు జిల్లాలో ఉన్న ఎస్సీల అందరికీ నా ఛాయాశక్తుల న్యాయ పరమైన సహకారాలు అందిస్తానని పార్టీలో నాయకులను కార్యకర్తలను అందర్నీ కలుపుకొని పోతానని పార్టీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు యెనుముల నాగేశ్వరరావు సీనియర్ నాయకులు ఆలేటి సజ్జనియేలు దర్శి విజయకుమార్ గుడిపూడి రమేష్ ఎస్ లాలి బాబు ఎన్ ఆదాం నేలటూరు ఆనంద్ జై కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్న పట్ల ఆదిత్య కట్ట సుబ్బారావు విజయభాస్కర్ రెడ్డి జిల్లా కార్యదర్శి జాన్ బాబు


