Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- నూతనంగా నిర్మించబడిన వేదిక నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శంకు చక్రనామాలు మరియు పాదాలు ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుచుండగా గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో వారి వెంట కొండ్రగుంట రామకృష్ణ వూట్ల సాంబయ్య పావులూరి వెంకటేశ్వర్లు కట్టా నాగేశ్వరావు కంకేటి హనుమయ్య సింగం కృష్ణ మోహన్ తదితరులున్నారు