Listen to this article

జనంన్యూస్. 30.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి మరియు గాంధీ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన కాట్ పల్లి నగేష్ రెడ్డి (నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు)కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , టీపీసీసీ జనరల్ సెక్రటరీ రామ్ భూపాల్ , మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి , డిచ్ పల్లి సర్పంచ్ ఫోరమ్ సంఘం అధ్యక్షులు వాసు ,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ,ఘన్ రాజ్ ,వినయ్ ,సంతోష్ , బంటు బలరాం , స్వప్న ,విజయ ,ఏజాజ్ , ఈస మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.