జనం న్యూస్ జనవరి 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండ లం సరిపెల్ల గ్రామం కాపు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ కాయల బాలరాజు గారు అకస్మిక మరణం వలన కాపు సామాజిక వర్గానికి తీరని లోటని కె ఎస్ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బసవా చిన బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు పోలిశెట్టి బాబులు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలి దేవర నరసింహమూర్తి గారు (బుల్లి )గారు రాష్ట్రప్రధాన కార్యదర్శి పాలూరి నారాయణస్వామి గారు ఉపాధ్యక్షులు బాబు గారు కార్యదర్శి నూకల ప్రకాష్ గారు తదితరులు సంతాపాన్ని తెలియజేశారు



