Listen to this article

డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి డాక్టర్ బి. అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం మురముళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు గారు క్యాంపు కార్యలయంలో ఈ రోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆంధ్రుల అరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలంతో సభ్య సమాజం తల దించుకునే విధంగా వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు బూతులు మాట్లాడడాన్ని తీవ్రముగా ఖండించి వెంటనే అంబటి రాంబాబుని అరెస్టు చేయాలనీ, చంద్రబాబు నాయుడు గారికి అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన డాక్టర్ బి.అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి, పాత్రికేయుల సమావేశం అనంతరం ఎదుర్లoకలో ఐ. పోలవరం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు ని అరెస్ట్ చేయాలని పిర్యాదు చేసిన జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి గారు… ఈ కార్యక్రమంలో ఐ.పోలవరం టిడిపి మండల పార్టీఅధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు,రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, రాష్ట్ర బి.సి సెల్ అధికార ప్రతినిధి గంజా సుధాకర్, జంపన బాబు, బొంతు శ్రీరాములు, పేరాబత్తుల రమణ, దొంతికుర్రు టిడిపి గ్రామకమిటీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ, పెమ్మాడి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.