Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 1 సెల్ 9550978955

పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నరసరావుపేట జిల్లా కేంద్ర కార్యాలఠయంలో పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేళం మధు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంత్ రవిదాస్ జన్మదిన ఉత్సవ కార్యక్రమాలు నిర్దేశించి రేపు ఒకటో తారీకు జరగబోయే సంత్ రవిదాస్ జన్మదిన వేడుకలు పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ఏడు రోజులు జరిగే క్రమంలో మాట్లాడుతూ 1 వ తారీకు పార్టీ కార్యాలయాల్లో సంత రవిదాస్ జి యొక్క ఫోటో పెట్టి పుష్పాంజలి ఘటించాలి రెండో తారీకు సంత్ రవిదాస్ జి యొక్క జీవితం మరియు వారి బోధనలపై జిల్లా అసెంబ్లీ మండల బస్తీ స్థాయిలో సెమినార్లు నిర్వహించాలి నాలుగో తారీఖు చామర్ చెప్పులు కుట్టే వ్యక్తుల వద్దకు వెళ్లి శాలువా కప్పి సంత రవిదాస్ జి ఫోటో ఇచ్చి వారి షాపులో పెట్టించాలి ఐదో తారీకు మన ప్రాంతాలలో దళితవాడలోకి వెళ్లి సంత్ రవిదాస్ ఫోటో పెట్టి డబ్బులతో ర్యాలీ చేయాలి ఈ విధంగా ఏడు రోజులు కార్యక్రమం పల్నాడు జిల్లా అంతట ఘనంగా జరగాలని మండల అధ్యక్షులు ద్వారా పల్నాడు జిల్లా అంతట నిర్వహించి సంత్ రవిదాస్ జీవిత విధానం గురించి వివరించవలసిందిగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కన్వీనర్ ఆలేటి సజ్జన్ కో కన్వీనర్స్ భాస్కర్ జయకుమార్ వెంకటేశ్వర్లు జై కుమార్ దర్శి విజయ్ కుమార్ పాల్గొన్నారు