Listen to this article

జనం న్యూస్‌ 02 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధి చెందిన గాణగాపూర్ లో బీమా మరియు అమర్జా నదుల సంగమ ప్రదేశము లో పుణ్యక్షేత్రమైన దత్తాత్రేయ క్షేత్రం లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ తన భర్త ప్రదీప్ నాయుడు, తన అత్తగారు పద్మ, తన తల్లి మజ్జి పుష్పాంజలి మరియు తన అత్తలు అమృత వల్లి, రమలతో కలిసి పుణ్య స్నానం ఆచరించిన మన సిరమ్మ.