.జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 2
తర్లుపాడు: మండల కేంద్రమైన తర్లుపాడులో కొలువై ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని గ్రామ పెద్దలు ఈరోజు పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రాలను అందజేశారు.ముఖ్య నేతలకు ఆహ్వానంబ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఈ క్రింది నేతలకు అందజేసి, వేడుకలకు విచ్చేయాల్సిందిగా కోరారుమాజీ ఎమ్మెల్యే కుందురు పెద్ద కొండారెడ్డిమాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు,టీడీపీనియోజకవర్గనాయకులు కందుల రామిరెడ్డిఈ ఆహ్వాన కార్యక్రమం ఆలయ ఈఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఈర్ల వెంకటయ్య, కొలగట్ల కాశీశ్వర రెడ్డి,కొలగట్ల భాస్కర్ రెడ్డి,గోసువెంకటేశ్వర్లు,కాళంగి పెద్ద శ్రీనివాసులు, జవ్వాజి వెంకటేశ్వర్లు, కుందురు చిన్న కాశీరెడ్డి,ఎర్వ వెంకటరెడ్డి, భవనంరామకృష్ణారెడ్డి,కొలగట్ల గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు


