Listen to this article

జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం బైనపల్లి గ్రామంలో జరిగిన సంఘటన బావను చంపబోయిన బామ్మర్ది.భార్య హస్తం.తల పగిలినా స్పందించని పోలీసులుఆడవాళ్లు పై గల చట్టాలను ఉపయోగించి భర్త ను చిత్ర హింసలు.భార్య తన తమ్ముడు గోపాలకృష్ణ(బామ్మర్ది) పెళ్లి కోసం 4.13 ఎకరాల పొలం ఖమ్మం వాళ్లకు అమ్మి మరియు కారు దొంగతనం చేసి అమ్మిగా వచ్చిన డబ్బుతో భార్య మరియు భామర్ది జల్సాలు. అలవాటు పడి పిల్లలను గవర్నమెంట్ స్కూలు లో వదిలేసి భార్య హైదరాబాదు కు జాబుభార్య, లాయర్ మధ్య అక్రమ సంబంధం. లాయర్ ద్వారా ఆస్తులు, కారు ఖమ్మం(లాయర్ వాళ్లకు) వాళ్లకు అమ్మడం.బాధితుడు పలు మార్లు బాధితుడు తల్లి పై దాడి మరియు తల్లి ఆత్మహత్య ప్రయత్నం.మిగతా ఆస్తి కొరకు కెసు లు పెట్టి, సంపే ప్రయత్నాలు. కెసు లకు మరియు పిల్లలను ఎక్కడ సంపుతారో అని భయపడి బాధితుడు మరియు బాధితుడి తల్లీ నరక యాతన.బైనపల్లి, ఐజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా కు చెందిన నర్సప్ప కు డి.అనారవాయి గ్రామం, మల్డకల్ మండలం కు చెందిన మహిళ తో వివాహం అనంతరం ముగ్గురు సంతానం. కుటుంబకలహాల మూలంగా భార్యాభర్తలు రెండుసంవత్సరాలుగా కోర్టువివాదాల మూలంగా విడిగా జీవిస్తున్నారు. పిల్లలు తల్లిసంరక్షణలో తాత మేనమామల ఊరయిన డి. అమరావాయి చదువుకుంటున్నారు. గత కొంతకాలంగా భార్యతరుపు నుండి పిల్లలను పంపిస్తాం తీసుకెళ్ళమని భార్య, భావమరిధి గోపి కబురుచేయడంతో నమ్మిన నరసప్ప ఒంటరిగా వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన బావమరిది నరసప్పపై విచక్షణా రహితంగా ఇనపరాడ్డుతో దాడిచేయగా, తలపగిలి తీవ్రరక్తస్రావం జరిగింది. ప్రాణభయంతో 100కు ఫోన్ చేయగా సమాఛారం అందుకున్న సిబ్బంది ప్రధమచికిత్స చేసిన అనంతరం బాధితుడు నర్సప్ప, నిందితులైన గోపి, తన మామ, చిన్న మామ భార్య లపై పిర్యాదుచేయడానికి వెళ్ళగా పోలీసులు కేసునమోదుచేసుకోకుండా నిందితులకు కొమ్ముకాయడం మరింత బయాందోళనకు గురిచేసింది. గతంలో కూడా పలుమార్లు నర్సప్ప పై హత్యాయత్నానికి పాల్పడడంతో పెద్దమనుషుల సలహాతో రాజీపడగా. నర్సప్ప ఆస్ధిపై కన్నేసిన మామతరుపు వారు భార్యప్రోద్బలంతో ఇప్పటికీ నర్సప్పను తుదముట్టించాలనే పన్నాగంతోనే పిల్లలను పంపిస్తామనే సాకుతో రప్పించి మరోమారు హత్యాయత్నం చేయడం, వారికి స్ధానికపోలీసులు సహకరించడం విడ్డూరం. ఇదీ వరకే బాధితుడిని హైటెక్ సిటీ దగ్గర సంపుటమని రౌడీ లతో వేధించినపుడు భార్మర్ది మరియు రౌడీ ల పై కెసు అయినది. అందువలన బామ్మర్ది తాగి పిల్లలు దారుణంగా కొట్టడం చిన్న పాపను దూషించడం మాసికంగా వేధింపులకు గురిచేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి శివ మరియు కుటుంబ సభ్యులపై కేసునమోదుచేసి కఠినచర్య తీసుకొని భాధితునికి న్యాయం చేయగలరని మనవి.