జనం న్యూస్ జనవరి 4 వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని
15 వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.బీఆరెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మీదిగడ్డ శ్రీనివాస్ , ను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించి, పరిగిలో ప్రశ్నించే గొంతుగా బీఆరెస్ ఉండాలని మహేష్ రెడ్డి తెలిపారు.పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా, ప్రతి కార్యకర్త అడుగులు వేయాలని,గత ఎన్నికల్లో దొంగ హామీలను నమ్మి మోసపోయాం అని, కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు వివరిస్తూ పరిగి మున్సిపల్ 15వ వార్డు అభ్యర్థి మీదిగడ్డ శ్రీనివాస్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.


