జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 4 సెల్ 9550978955
కులభేదాలు, అసమానతలు లేని సమాజం, సమానత్వం, ప్రేమయే జీవన మార్గమని మానవాళికి బోధించిన ఆధ్యాత్మిక గురువు సంత్ రవిదాస్ జయంతి శుభాకాంక్షలు చిలకలూరిపేట బీజేపీ తరుపున తెలియజేస్తూ ఈ సందర్భంగా వారి బోధనలను గుర్తు చేసుకున్నారు సంత్ రవిదాస్ జన్మదిన ఉత్సవాలలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణం లొ చర్మకారులను ఘనంగా బీజేపీ తరుపున దుశ్యాలువ తో సన్మానించారు ఈ కార్యక్రమం లొ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని పట్టణ కార్యదర్శి గుమ్మా బాలకృష్ణ పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర ఆఫీసు ఇన్చార్జి జోలపురం రాయుడు బీజేపీ నాయకులు సల్మాన్ మహిళా నాయకురాలు రాణి పల్నాడు జిల్లా జనతా వారిది మీడియా ఇన్ఛార్జ్ కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.


