Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను శాయంపేట మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని శాయంపేట మండలం బహుజన సంక్షేమ సంఘం (బీఎస్ఎస్)మండల అధ్యక్షులు మారపల్లి సుధాకర్ అన్నారు.ఫిబ్రవరి మాసంలో ప్రారంభమైన ఉపాధి హామీ పనులు మే నెలలో చివరి వరకు ఉపాధి హామీ పనులు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది, కావున జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు….