Listen to this article

జనం న్యూస్: వనపర్తి డివిజన్ పెబ్బేరు ఫిబ్రవరి 5 2026 రిపోర్టర్ శివకుమార్

శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి కి సంబంధించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ కావడం జరిగింది. గల్లి గల్లి నా శివయ్య పాదయాత్ర జరిగింది.కావున ఇట్టి శోభయాత్రకు పెబ్బేరుకు సంబంధించిన హిందూ బంధువులు మరియు పెబ్బేరు ప్రజలు అధికంగా పాల్గొని రామలింగేశ్వర స్వామి శ్రీ పార్వతి మాతకరుణాకటాక్షాలు పొందవలసిందిగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ తెలియజేయడం జరిగింది. End