జనం న్యూస్: ఫిబ్రవరి 6 వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్
పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ బ లపరిచిన మూడో వార్డుకు సంబంధించిన గోనెల అరవింద్ వీధి వీధి గల్లి గల్లి వాడ వాడ తిరిగి బిజెపి బలపరిచిన మూడో వాడు అభ్యర్థిగా ప్రచారం జోరు అందుకుంది. అందులో భాగంగా మూడో వార్డుకు సంబంధించిన ప్రజలను ఉద్దేశించి తాను చేస్తానన్న పనులను హామీ ఇస్తున్న పనులను తప్పకుండా చేస్తానని బల్లగుద్ది మరి గో నే ల అరవింద్ గారు తెలియజేయ డం జరిగింది.


