Listen to this article

పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…..

జనం న్యూస్ ఫిబ్రవరి 7, వికారాబాద్ జిల్లా

పరిగి మున్సిపల్ పరిధిలోని రుకుంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు, నేడు పరిగి మండల బీఆరెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో, బీఆరెస్ పార్టీలో చేరడం జరిగింది
వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ జెండా పరిగిలో ఎగురబోతుంది అని , బీఆరెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని తెలిపిన మహేష్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతి గారి సురేంద్ర కుమార్, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.