Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు

మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల్ అజ్జమర్రి గ్రామంలో బిజెపి 2వ వాడు మెంబర్ మొగులమ్మ ఆధ్వరంలో ప్రధానమంత్రి ఉజ్వల స్కీం కింద 30 గ్యాస్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల్ బిజెపి అధ్యక్షుడు మల్కనీ నగేష్ మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఎంతోమంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు అట్లనే గతంలో కూడా అజ్జమర్రి గ్రామానికి దాదాపు 190 మందికి రావడం జరిగింది ఇంకా అర్హులైన వారందరికీ అందేలా చూస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల్ ప్రధాన కార్యదర్శి వెంకటేశం, బిజెపి గ్రామ అధ్యక్షుడు అశోక్, దశరథ్, బాబు, శ్రీను, శంకర్ గౌడ్, బీరప్ప, బద్రి గౌడ్, హరికృష్ణ, రాజు, అనిల్, యాదయ్య, బీరప్ప, సోమశేఖర్, కృష్ణ, మరియు లబ్ధిదారులు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.