Listen to this article

జనం న్యూస్:ఫిబ్రవరి 7 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).

పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన లోచన్ కుమార్.గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్లు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తా అని మోసం చేసాడు అని పోలీసులు నిర్దారించి నగరంలోని వివిధ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు ఎట్టకేలకు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..