జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండల కేంద్రంలో సీనియర్ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ 73 వ జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులూ బకారం రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు సర్పంచులు ఉప సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు


