జనం న్యూస్ ఫిబ్రవరి 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకంబిక అమ్మవారి దేవస్థానంలో బాలలయంలో వచ్చేనెల 17,18 జాతర, కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారి ముహూర్తం రాట మహోత్సవం ఘనంగా జరిగింది. రాటకు అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీమరసశెట్టిర్యామ్ కి ప్రత్యేక పూజలు చేసి రాటను వేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహా కమిషనర్ యళ్ళశ్రీధర్
ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్,దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి,యర్రవరపు సంతోషి కుమారి తదితరులు పాల్గొన్నారు.//


