జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్..
నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి మమత రత్నాకర్ గౌడ్. మాట్లాడుతూ. ప్రతి గడపగడపకు తిరిగినాము ఏదైనా మిస్ అయితే మీ కడుపులోని బిడ్డ లాగా దాచుకొని మీలో ఒకరిగా గుర్తించి ఒక్క అవకాశం ఇవ్వండి ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అందరిని కలుపుకొని అభివృద్ధి చేసి చూపిస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరినాయని ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయని డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేసే సత్తా మీ మమతా రత్నాకర్ గౌడ్ కు ఉన్నదని. స్థానికంగానే నివసించే వారమని ఒక్కసారి ఆలోచంచండి అవకాశమ్ మిస్సయితే అయిదు సంవత్సరాలు వెనక బడిపోతాం ఒక్క అవకాశం ఇవ్వండి తేదీ. 11- 02-2026 రోజున మీ అమూల్యమైన ఓటును. చేతు ..గుర్తుకు వేసి భారీ మెజారిటీ తో గెలిపిస్తారని.
మీ మమత. రత్నాకర్ గౌడ్…



