Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955

పలనాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు చారిత్రాత్మక ప్రాముఖ్యతను విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని నలుమూలలు తెలిసేలాగా అంగరంగ వైభవంగా కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రముఖ సింగర్స్ మరియు జబర్దస్త్ టీం తో సాంస్కృతిక కార్యక్రమాలు విద్యుత్ దీపాల అలంకారంతో కొండవీడు ప్రాంతమంతా కూడా ఎంతో కోలాహలంగా జనంతో కిక్కిరిసింది. ఈ కార్యక్రమానికి పలనాడు జిల్లా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కొండవీడు వైభవాన్ని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లపు కృపారావు మాజీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబంధుల సత్యనారాయణ మండల ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజు ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు కాటా అంజనారెడ్డి మొదలగు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు