Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 10 చిలిపిచేడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను కౌడిపల్లి మండలం నుండి వచ్చిన నూతన ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి చండూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు ఇంతకుముందు పనిచేసిన సూపర్వైజర్ సంతోషిమాత బదిలీపై వెళ్లడం జరిగింది నూతనంగా సోమవారం బాధ్యతలు స్వీకరించి చండూరు గ్రామానికి వచ్చి అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి అంగన్వాడీ టీచర్స్ శశికళ యాదమ్మ అంగన్వాడి హెల్పర్స్ లక్ష్మి బాలమ్మ పాల్గొన్నారు