

జనం న్యూస్ ఫిబ్రవరి 9 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని స్థానిక శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ బ్రహ్మోత్సవాల లో కాళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూర్ణకుంభంతో ఘణస్వాగతం పలికిన ప్రాదాన అర్చకులు సంతోషార్యులు మదుకుమార్ చార్యులు దేవాదాయ కార్యనిర్వహణాధికారి సంకుటాల శ్రీనివాస్ ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీరు పూర్ సారంగాపూర్ మండల అధ్యక్షులు చేర్పురి సుభాష్ యాదవ్ కోండ్ర రాంచందర్ రెడ్డి ఉమ్మడీ మండల ప్రచార కార్యదర్శి గుడిసె జితేందర్ యాదవ్ కొల్వాయి సింగిల్ విండో చైర్మన్ నవిన్ రావు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీ సభ్యులు సారంగాపూర్ బీరు పూర్ మండల మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు తదితరులు పాల్గొన్నారు