.జనంన్యూస్.11సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు సెక్షన్ ఆఫీసర్ ఏఎన్ఎంలు. లైన్మెన్ జిపిఓ సెక్రటరీ కారోబార్. గ్రామానికి సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. నేటి మొదటి గ్రామ సభలో మహిళా సంఘం భవన నిర్మాణానికి తీర్మానం చేయబడినది.



