Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955

పల్నాడు జిల్లా నరసరావుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సమర్పణ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ బీజేపీ యూవ మౌర్చ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జి వంకాయలపాటి వంశిధర్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరావు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య నాదెండ్ల మండల కన్వినర్ నల్లమోతు మాధవరావు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు