Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

విజయరామరాజుపేట మరిడిమాంబ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనం నకు మాజీ శాసన మండల సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వెళ్లిన సందర్భంగా మరిడిమాంబ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం మండపంలో నాగ జగదీష్ ను శాలువాతో సత్కరించి మరియు తెలుగుదేశం నాయకులకు కూడా కండువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాన్ని నాగ జగదీష్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బోడి వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ బొబ్బిలి సురేష్ కొయిలాడ గణేష్ తదితరులు పాల్గొన్నారు.