బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం కౌంటింగ్ హాల్లో చేసిన ఏర్పాట్లను సీఐ రవికుమార్ ఎస్ఐ రాజు పరిశీలించారు కౌంటింగ్ అధికారులు అభ్యర్థులు ఏజెంట్ల కోసం కేటాయించిన గ్యాలరీలను తనిఖీ చేశారు కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రతిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ తో పాటు మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



