Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 13 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను 10 వార్డుల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1 ఒకటే వాడు సభ్యులు గోనె హనుమవ్వ , ( కాంగ్రెస్ పార్టీ) 2 రెండవ వార్డ్ సభ్యులు చిన్న మారుతి ( కాంగ్రెస్ పార్టీ) 3 మూడవ వార్డ్ సభ్యులు ధర్పల్లి కార్తిక సంతోష్( కాంగ్రెస్) 4 నాలుగవ వార్డు సభ్యులు బొమ్మల అనిత లక్ష్మణ్( బి ఆర్ఎస్) 5 ఐదవ వార్డ్ సభ్యులు కే శ్యామల ( బి ఆర్ఎస్) 6 ఆరో వార్డు సభ్యులు జాదవ్ నౌషా నాయక్( కాంగ్రెస్ పార్టీ) 7 ఏడవ వార్డు సభ్యులు మహ్మద్ ముజాహిద్ (కాంగ్రెస్ పార్టీ) 8 8వ వార్డు సభ్యులు షేక్ గులాం సందడి (కాంగ్రెస్ పార్టీ) 9 , 9వ వార్డు సభ్యులు దర్పల్ గంగాధర్ (కాంగ్రెస్ పార్టీ) 10 పదవ వార్డ్ సభ్యులు మఠం మానస ( కాంగ్రెస్ పార్టీ) 11 ,11వ వార్డ్ సభ్యులు పడిగెల భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ (కాంగ్రెస్ పార్టీ) 12 12వ వార్డ్ సభ్యులు సీమ రమేష్ సెట్ కార్ (కాంగ్రెస్ పార్టీ)