జనం న్యూస్:వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 13 పెబ్బేరు శుక్రవారం
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ఓటరు దేవుళ్ళు ఓటు వేస్తె గెలుపొందిన అభ్యర్థుల జాబితా 1వ వార్డు బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ 312 ఓట్ల మెజారిటీ 2 వవార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్రా ఎల్లరెడ్డి 293 ఓట్ల మెజారిటీ 3వ వార్డ్ బి ఆర్ ఎస్ అభ్యర్థి హరి శంకర్ నాయుడు 113 ఓట్ల మెజారిటి 4వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి దాసరి జమ్ములమ్మ 78ఓట్ల మెజారిటీ 5వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి భాగ్యలక్ష్మి 14ఓట్ల స్వల్ప తేడాతో విజయం 6వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి తాటి కొండ క్రిష్ణ 218 ఓట్ల మెజారిటీ 7 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి శివ సాయి 142 ఓట్ల మెజారిటీ 8వ వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి శివ ప్రసాద్ రెడ్డి 104 ఓట్ల మెజారిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అక్కి శ్రీనివాస్ గౌడ్ 141 ఓట్ల మెజారిటీ 10 వ వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మన్నెం 218ఓట్ల మెజారిటీ 11 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వీన్ షకీల్ 91 ఓట్ల మెజారిటీ 12 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సౌజన్య 361 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు బి ఆర్ ఎస్ 5సీట్ల తో ఉన్నాయి మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎక్కనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి


