Listen to this article

జనం న్యూస్: వనపర్తి డివిజన్ ఫిబ్రవరి 13 పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్

సాధారణంగా ట్రైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు ప్రతి బుకింగ్ లో 45 పైసలకి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ విషయం చాలావరకు ప్రయాణికులకు తెలియదు అయితే కేంద్ర ప్రభుత్వం 10 లక్షల మేర ఇన్సూరెన్స్ ని కేటాయించడం జరిగింది ఒకవేళ ఆక్సిడెంట్ లో అంగవైకల్యం కలిగిన 7, లక్షల మీద గాయపడిన వారికి 2 లక్షల మీద అలాగే ట్రైన్ ఆక్సిడెంట్ లో మరణిస్తే మృతదేహాన్ని ప్రస్థానానికి చేర్చుటకై 10వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది. END