జనం న్యూస్: వనపర్తి డివిజన్ పెబ్బేరు సోమవారం ఫిబ్రవరి 16 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు
మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ గా పరమాయ్య గారి సుమిత్ర ఎల్లారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మెగా రెడ్డి డిసిసి చైర్మన్ శివసేన రెడ్డి హాజరై కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది.


