Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రం.. భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం…. 17-02-2026 మంగళవారం రోజున ఉదయం: 10:00 గంటలకు శాయంపేట మండల కేంద్రంలో మన ప్రియతమ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసిఆర్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.కావున బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కోశాధికారులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతుబంధు సమితి నాయకులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మనవి.కోరిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి శాయంపేట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి….