Listen to this article


అర్థ సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ సోదరులు

జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా

వికారాబాద్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన వాయిస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి ని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఆయన నివాసం వద్ద పూలమాలలు, శాలువాలు కప్పి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఆబేద్. మొహమ్మద్ ఇసుఫ్.మొహమ్మద్ బషీర్. మహమ్మద్ నసీర్. మహమ్మద్ మహ్మూద్ పాష పాల్గొన్నారు.