Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 18 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం రోజు బిచ్కుంద మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ సీమా షెట్కర్ రమేష్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ గారికి బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్ కుటుంబ సమేతంగా వచ్చి సన్మానించారు .