Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 18 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం రోజు బిచ్కుంద మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ సీమా షెట్కర్ రమేష్ గారికి రాజుల సర్పంచ్ జై కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లచ్చన్ మనోహర్ దేశాయ్ కలిసి సన్మానం చేశారు .