జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ ఫిబ్రవరి 19
ఈ కార్యక్రమం లో పాల్గొన్న చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ గారు ,వైస్ చైర్మన్ పరమయ్యగారి సుమిత్ర ఎల్లారెడ్డి గారు, కౌన్సిలర్లు తాటికొండ కృష్ణ, భాగ్యలక్ష్మి శివ,శివ సాయి గార్లు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొనటం జరిగినది