Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 19: నిజామాబాద్ జిల్లా

బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మాగాని రాములు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.అతని వైద్య చికిత్స నిమిత్తం 2.50 లక్షల రూపాయల ఎల్ ఓ సిను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం రోజునా వేల్పూర్ నివాసంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మాగాని రాములు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు