Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ నుండి గత నెలలో జరిగినటువంటి పరీక్షలలో

ఇటీవల రత్నపురి పాలిటెక్నిక్ కళాశాల వారు ప్రభుత్వ పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి – మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన “ప్రతిభా పరీక్ష”లో జెడ్ పి హెచ్ ఎస్ చండూరు పాఠశాల నుండి ప్రథమ బహుమతి(ర్యాంకు-98) బి. నితీష్ రాజు మరియు ద్వితీయ బహుమతి(ర్యాంకు-569) డి లక్ష్మీ ప్రణతి పొందడం జరిగింది. ఇందుకుగాను గాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు D. రమేష్ సార్ ఆ విద్యార్థులను అభినందిస్తూమరియు అందరి విద్యార్థులను కూడా మోటివేట్ చేయడం జరిగింది.